Pending
నీటి సమస్య అధికమౌతోంది - ధీర్గకాల పరిష్కారాలు అవసరం
Description
చిత్తూరు పట్టణంలో నీటి ఎద్దడి పెరుగుతోంది. గత 20 -30 సంవత్సరాలుగా నీటి ఎద్దడి ఇలాగ ఉంది. ప్రజలలో అసహనం పెరుగుతోంది. వెంటనే నీటి సమస్య పరిష్కరించేందుకు చేర్యలు తీసుకోవాలి
By Anonymous on 19-04-2016