Pending
జీవితపు అంచులో వున్న వృద్ధులు, వృద్ధాశ్రమంలో జీవితపు కోనా అంచుకు నెట్టబడుతున్నారా?!?
Description
ఈ పత్రికలోని వార్తా ను చూస్తే అట్లానే అనిపిస్తా వుంది. పెచ్చులూడుతున్న పై కప్పు ను చూస్తూ, నిలిచిన మురుగు నీరు నుంచి రోగాలు వస్తాయోమోనని భయంలో వున్నా వృద్ధులకు భరోసాని ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి.
By Anonymous on 21-04-2016